రెండో టీ-20లో భారత్‌పై వెస్టిండీస్‌ విజయం

0
4
views

మూడు మ్యాచ్‌ల టీ 20 సిరీస్‌ 1-1 తో సమమైంది.  తిరువనంతపురం లో భారత్‌తో జరుగుతున్న రెండో టీ 20లో విండీస్‌ 8 వికెట్లతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 170 పరుగులు చేసింది. టీమిండియా నిర్దేశించిన 171 పరుగుల లక్ష్యాన్ని విండీస్‌ 18.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి విజయం సాధించారు. మూడో టీ 20 ముంబైలోని వాంఖెడే స్టేడియంలో ఈ నెల 11న జరుగునుంది.

LEAVE A REPLY