ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్న: రాయుడు

0
39
views

ప్రపంచ కప్ అప్పుడు భావోద్వేగంతో తీసుకున్న రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు భారత క్రికెటర్‌ అంబటి తిరుపతి రాయుడు తెలిపారు. తాను ప్రకటించిన రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) కు లేఖ రాశాడు. తాను ఇకనుండి అన్ని ఫార్మాట్ల క్రికెట్ ఆడేందుకు అందుబాటులో ఉంటానని ప్రకటించాడు. తాను గడ్డు సమయాన్ని ఎదుర్కొన్నప్పడు అండగా నిలిచి దైర్యం చెప్పిన చెన్నై సూపర్ కింగ్స్, వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపాడు.

LEAVE A REPLY