కేరళ గవర్నర్‌గా అరిఫ్‌ ప్రమాణంస్వీకారం

0
3
views

కేరళ కొత్త గవర్నర్‌గా అరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ ప్రమాణస్వీకారం చేశారు. అరిఫ్‌ చేత ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హ్రిషికేష్ రాయ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కేరళ సీఎం పినరయి విజయన్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY