అక్టోబర్ 10న అలయ్ బలాయ్

0
48
views

అక్టోబర్ 10వ తేదీన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాద్, జలవిహార్ లో అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆయన కూతురు విజయలక్ష్మి ఈ కార్యక్రమానికి పలువురు నేతలను కలిసి ఆహ్వానించింది. తెలంగాణ సంస్కృతిలో అలయ్ బలాయ్ది ప్రముఖ పాత్ర, బండారు దత్తాత్రేయ అలయ్ బలాయ్ ప్రతి ఏడాది దసరా పండుగ సందర్భంగా నిర్వహిస్తుంటారు. పదవిలో ఉన్నా లేకున్నా దత్తన్న నిర్వహించే ఈ సమ్మేళనానికి అన్ని రాజకీయ పార్టీల నేతలు హాజరవుతుంటారు.

LEAVE A REPLY