ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట పుస్తకాల ఆవిష్కరణ

0
21
views

ముఖ్యమంత్రి పిఆర్ఓ గటిక విజయ్‌ కుమార్‌ రాసిన ‘ఉజ్వల ప్రస్థానం’ పుస్తకం, వ్యాసాల సంపుటి ‘బంగారుబాట’ పుస్తకావిష్కరణ ఘనంగా జరిగింది. గురువారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ముఖ్యమంత్రి ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ అయాచితం శ్రీధర్‌, సీఎం ముఖ్య పౌరసంబంధాల అధికారి వనం జ్వాలానరసింహారావు, రాష్ట్ర పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ ఛైర్మన్‌ ఘంటా చక్రపాణి, బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌, జెన్‌కో- ట్రాన్స్‌కోల సీఎండీ ప్రభాకరరావు, డీజీపీ మహేందర్‌ రెడ్డి, రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, నమస్తే తెలంగాణ ఎడిటర్ కట్ట శేఖర్ రెడ్డి, సినీనటుడు, నిర్మాత ఆర్‌.నారాయణమూర్తి హాజరై పుస్తకాలను ఆవిష్కరించారు.

LEAVE A REPLY