అసెంబ్లీ లో విశ్వాస పరీక్షలో నెగ్గిన యడియూరప్ప ప్రభుత్వం

0
5
views

కర్ణాటకలో సీఎం యడియూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అసెంబ్లీ లో జరిగిన విశ్వాస పరీక్షలో నెగ్గింది. మూజువాణి ఓటుతో బీఎస్ యడియూరప్ప ఈ పరీక్షలో విజయం సాధించారు. విశ్వాస పరీక్షలో బీజేపీకి మద్దతుగా 106(బీజేపీ 105, ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే), కాంగ్రెస్-జేడీఎస్‌కు మద్దతుగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు.

LEAVE A REPLY