సినీ నటుడు వేణుమాధవ్ కన్నుమూత

0
126
views

ప్రముఖ సినీ నటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. వేణుమాధవ్ కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన సెప్టెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు.

LEAVE A REPLY