సినీ నటి అర్చన నిశ్చితార్థం

0
35
views

బంజారా హిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో గురువారం సినీ నటి అర్చన నిశ్చితార్థం జగదీశ్‌ తో జరిగింది. గత కొంత కాలంగా వీరు ఇరువురు ప్రేమలో ఉన్నారు. జగదీష్ ఒక ప్రముఖ హెల్త్ కేర్ కంపెనీకి ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు సుమంత్, నవ్‌దీప్, శివబాలాజీ, నటి మధుమిత తదితరులు హాజరై వారికి శుభాకాంక్షలు తెలిపారు.

LEAVE A REPLY