చప్పట్లతో మార్మోగిన దేశం

0
10
views

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో అహర్నిశలు శ్రమిస్తున్న వైద్యులు, వైద్య సిబ్బంది, మున్సిపల్ ఉద్యోగులు, పోలీసులు, ఇతరులు అందరికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ (మార్చి-22,2020 )దేశమంతా జనతా కర్ఫ్యూ సందర్బంగా సాయంత్రం 5గంటలకు దేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రజల ఇళ్లలో నుంచి బయటకు వచ్చి చప్పట్లు కొట్టి ‘కరోనా యోధులకు’ అభినందనలు తెలిపారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తన అధికార నివాసమైన ప్రగతిభవన్ ఆవరణలో అధికారులు,మంత్రులు,కుటుంబసభ్యులతో కలిసి చప్పట్లు కొట్టారు.

LEAVE A REPLY