దావత్ కి రండి!

0
59
views

తెలంగాణ సోయి, సంస్కృతి, జీవితాలను చాటే కథలతో ప్రతి ఏటా తెలంగాణ కథా సంకలనం తీసుకొస్తున్నారు సంగిశెట్టి శ్రీనివాస్ , వెల్డండి శ్రీధర్ లు. 2013 కథా సంకలనాన్ని రంది, 2014 తన్లాట, 2015 అలుగు, 2016 కూరాడు పేరిట సంకలనాలు … 2017 సంవత్సరపు ఉత్తమ కథల సంకలనాన్ని దావత్ గా వెలువరిస్తున్నారు. ఈ సంకలనాన్ని సింగిడి – తెలంగాణా రచయితల సంఘం అధ్వర్యంలో బుధవారం సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది.

ఈ సంకలనం లో  కెవి మణి ప్రీతమ్ ,సంఘీర్ హుమాయూన్ ,సమ్మెట ఉమాదేవి , డా.సరోజన బండ , చందు తులసి , వజ్జీరు ప్రదీప్ , మేరెడ్డి యాదగిరి రెడ్డి , కిరణ్ చర్ల , రూప్ కుమార్ డబ్బీకార్ ,ధీరజ్ కశ్యప్ వేముగంటి , పూడూరి రాజి రెడ్డి , స్కై బాబా , నస్రీన్ ఖాన్ రాసిన కథలు ఉంటాయి.

LEAVE A REPLY