బీజేపీలో చేరిన మాజీ ఎంపీ వివేక్

0
15
views

పెద్దపల్లి మాజీ ఎంపీ గడ్డం వివేక్‌ బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా వివేక్ మాట్లాడుతూ బంగారు తెలంగాణ అనేది మాటలలో కాదు, చేతలలో చూపించాలి అది కేవలం బీజేపీ తో మాత్రమే సాధ్యమవుతుందని అని నమ్మి పార్టీలో చేరానని అన్నారు. అమిత్ షా ను కలిసిన సమయంలో వివేక్ తో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఉన్నారు.

LEAVE A REPLY