ఘనంగా గౌడ కంఠం 5వ వార్షికోత్సవ వేడుకలు

0
27
views

రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్ లో గౌడ కంఠం 5వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅథిధులుగా రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాసనమండలి మాజీ చైర్మన్ శ్రీ కనకమామిడి స్వామి గౌడ్, భువనగిరి మాజీ ఎంపీ.డా.బూర నర్సయ్య గౌడ్, ఎమ్మెల్సీ వి.గంగాధర్ గౌడ్ హాజరయ్యారు.

LEAVE A REPLY