అమీర్​పేట దుర్గాదేవి ఆలయంలో గవర్నర్‌ పూజలు

0
30
views

విజయదశమి సందర్భంగా అమీర్​పేటలోని దుర్గాదేవి ఆలయాన్ని గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ కుటుంబసమేతంగా సందర్శించి అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆమెకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు పలికారు. ఈ సందర్భంగా ప్రజలకు గవర్నర్​ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY