టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డి

0
36
views

శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్‌ గుత్తా సుఖేందర్ రెడ్డి పేరు ను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీ స్థానానికి ఈ నెల 26న ఎన్నిక జరగనుంది, అదే రోజు ఫలితం కూడా ప్రకటిస్తారు. ఆయన నామినేషన్ కు సంబందించిన వ్యవహారాలను పర్యవేక్షించివలసిందిగా ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డిని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఆదేశించారు.

LEAVE A REPLY