హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

0
8
views

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా తడకమళ్ల  వినోద్ కుమార్, అన్నిరెడ్డి  అభిషేక్ రెడ్డి, కూనూరు లక్ష్మణ్ గౌడ్‌లు ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు జడ్జీల చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాఘవేంద్ర సింగ్ చౌహన్ ప్రమాణ స్వీకారం చేశారు.

LEAVE A REPLY