కర్నాటక అసెంబ్లీ స్పీకర్‌ రాజీనామా

0
10
views

కర్నాటక శాసనసభ స్పీకర్ పదవికి స్పీకర్‌ కే.ఆర్‌.రమేశ్‌ కుమార్‌ రాజీనామా చేశారు. అసెంబ్లీలో యుడియూరప్ప విశ్వాస పరీక్షలో విజయం సాధించిన కాసేపటికే రమేశ్‌ కుమార్‌ స్పీకర్‌ పదవికి రాజీనామా చేశారు. విశ్వాస పరీక్ష అనంతరం సభలోనే ఆయన రాజీనామా లేఖను సభ్యులందరికీ చదవి వినిపించారు. అంతకుముందు రోజు స్పీకర్‌ రమేశ్‌కుమార్‌ 14మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.

LEAVE A REPLY