బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్​

0
16
views

తెలంగాణ రాష్ట్రంలోని ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన బతుకమ్మ పండుగను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకోవాలని సీఎం పిలుపునిచ్చారు.

సద్దుల బతుకమ్మ నిర్వహించే చెరువుల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎలాంటి ఘటనలు జరగుకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

LEAVE A REPLY