కొత్త గవర్నర్ కు ముఖ్యమంత్రి ఫోన్‌

0
81
views

తెలంగాణకు నూతన గవర్నర్ గా నియమితులైన తమిళిసై సౌందర్ రాజన్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అభినందనలు తెలిపారు. ఆదివారం సీఎం ఆమెతో ఫోన్ లో మాట్లాడి శుభాకాంక్షలు తెలిపి, రాష్ట్రానికి సాదరంగా ఆహ్వానించారు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బిజెపి సీనియర్ నాయకులు,కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన సందర్బంగా ఆయనకు సీఎం కేసీఆర్ ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు.

LEAVE A REPLY