కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జి.కిషన్‌రెడ్డి

0
209
views

ప్రధానిగా నరేంద్ర మోదీ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాల నుండి పార్టీ సీనియర్‌ నాయకుడు, సికింద్రాబాద్‌ ఎంపీ జి.కిషన్‌రెడ్డి కేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. అంబర్‌పేట నియోజకవర్గం నుంచి 2004, 2009, 2014 ఎన్నికల్లో వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అయన 2018లో ఓటమి పాలయ్యాడు. ఇటీవల ముగిసిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు.

LEAVE A REPLY