నాగార్జునసాగర్‌ నుంచి శ్రీశైలం మధ్య క్రూయిజ్‌ ప్రయాణం

0
134
views

తెలంగాణ టూరిజం ద్వారా హైదరాబాద్-సోమశిల-శ్రీశైలం పర్యటనకు సంబందించిన క్రూయిజ్‌ టూర్‌ ప్యాకేజీ బ్రోచర్‌ ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రి శ్రీ.వి.శ్రీనివాస్ గౌడ్.

టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సూచన మేరకు హైదరాబాద్‌ నుంచి సుమారు రెండు గంటల వ్యవధిలో చేరుకునే పర్యాటకప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించాలని నిర్ణయించినట్టు తెలిపారు.

పర్యటన చార్జీల వివరాలు
హైదరాబాద్‌- నాగార్జునసాగర్‌- శ్రీశైలం – హైదరాబాద్‌ మధ్య పెద్దలకు రూ. 2,999, చిన్నారులకు రూ.2,399
హైదరాబాద్‌- శ్రీశైలం- నాగార్జునసాగర్‌- హైదరాబాద్‌ మధ్య పెద్దలకు రూ. 2,999, చిన్నారులకు రూ.2,399
నాగార్జునసాగర్‌-శ్రీశైలం- నాగార్జునసాగర్‌ మధ్య పెద్దలకు రూ.2,200, చిన్నారులకు రూ.1,760
నాగార్జునసాగర్‌-శ్రీశైలం, శ్రీశైలం-నాగార్జునసాగర్‌ మధ్య పెద్దలకు రూ.1,000, చిన్నారులకు రూ.800 చొప్పున టిక్కెట్‌ ధరలు నిర్ణయించారు.

నాన్‌ ఏసీ హైటెక్‌కోచ్‌లో ప్రయాణం, శాఖాహార భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

LEAVE A REPLY