రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణంస్వీకారం

0
20
views

భారతదేశ ప్రధానిగా నరేంద్ర దామోదర్‌ దాస్‌ మోదీ వరుసగా రెండోసారి ప్రమాణస్వీకారం చేశాడు. రాష్ట్రపతి భవన్‌ ప్రాంగంణంలో నరేంద్ర మోదీ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ప్రమాణస్వీకారం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ వేడుకలో దేశ, విదేశాల నుంచి వచ్చిన సుమారు 8వేల మంది అతిథులు పాల్గొంటున్నారు. మోదీ కేబినెట్‌లో మొత్తం 60 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇప్పటికే 46 మందికి కేబినెట్‌లో బెర్త్‌లు ఖరారు అయ్యాయి.

LEAVE A REPLY