నేడే “ఒంటరి యుద్దభూమి” ఆవిష్కరణ సభ

0
37
views

పసునూరి రవీందర్ కవిత్వం “ఒంటరి యుద్దభూమి” పుస్తకావిష్కరణ ఆదివారం సాయంత్రం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. ఈ సభకు ముఖ్యఅతిధిగా రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ్, గౌరవ అతిధిగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ హాజరుకానున్నారని పసునూరి రవీందర్ తెలిపారు.

LEAVE A REPLY