ఓటు వేసిన ప్రధాని నరేంద్ర మోదీ

0
8
views

లోక్‌సభ మూడో దశ ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రనిప్ పోలింగ్ కేంద్రంలో క్యూలైనులో నిలబడి ఆయన ఓటు వేశారు. ఓటు వేయడానికి వెళ్లే ముందు తన తల్లి హీరాబెన్ ఆశీర్వాదం తీసుకున్నారు.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ ఓటు హక్కు వినియోగించుకుని తన కర్తవ్యాన్ని పూర్తి చేసినట్టు చెప్పారు.

LEAVE A REPLY