హైదరాబాద్‌ లో పీవీ సింధు కు ఘన స్వాగతం

0
21
views

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన పీవీ సింధు కు హైదరాబాద్‌ లో ఘన స్వాగతం లభించింది. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కోచ్ పుల్లెల గోపీచంద్‌ తో కలిసి సింధు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరపున సింధుకు క్రీడలశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్‌ అథారిటీ చైర్మన్‌ వెంకటేశ్వర్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఎండీ దినకరన్‌ బాబు పాల్గొన్నారు.

LEAVE A REPLY