కాంగ్రెస్ పార్టీ మంచి నాయకుడిని కోల్పోయింది: రాహుల్ గాంధీ

0
62
views

మాజీ మంత్రి మూల ముఖేష్ గౌడ్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్ష్యుడు రాహుల్ గాంధీ తన సంతాపాన్ని ప్రకటించారు. ముఖేష్ గౌడ్ కుమారుడు విక్రమ్ గౌడ్‌కు పంపిన లేఖలో రాష్ట్రంలో మంచి గుర్తింపు ఉన్న నాయకుడిని కాంగ్రెస్ పార్టీ కోల్పోయిందని రాహుల్ పేర్కొన్నారు. తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తూ ముఖేష్ గౌడ్ కుటుంబానికి తన సానుభూతిని ప్రకటించాడు.

LEAVE A REPLY