‘రశ్మిత’ కవి సమ్మేళనం

0
19
views

తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో రవీంద్ర భారతి సమావేశ మందిరంలో రశ్మిత పేరుతో ప్రత్యేక మహిళా కవి సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు మహిళ కవియిత్రులు తమ కవితలను చదివి వినిపించారు.

LEAVE A REPLY