ఆర్టీసీ జేఏసీ నేతల అరెస్టు

0
82
views

హైదరాబాద్ గన్​పార్క్ వద్ద నివాళులర్పించేందుకు వెళ్లిన ఆర్టీసీ జాయింట్‌ యాక‌్షన్‌ కమిటీ అధ్యక్షుడు అశ్వత్థామ రెడ్డి, జేఏసీ నేత రాజిరెడ్డిని అనుమతి లేదంటూ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన జేఏసీ నేతలను వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డిని మహంకాళి పీఎస్‌కు, జేఏసీ కో కన్వీనర్‌ రాజిరెడ్డిని సైఫాబాద్‌ పోలీసు సేష్టన్‌కు తరలించారు. గన్‌ పార్క్‌ వద్ద ధర్నా, నిరసనలకు అనుమతి లేదని అందుకే వారిని అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు.

LEAVE A REPLY