దర్శకుడు సందీప్ రెడ్డికి మాతృవియోగం

0
80
views

అర్జున్ రెడ్డి సినిమా దర్శకుడు వంగ సందీప్ రెడ్డి ఇంట విషాదం నెల‌కొంది. అయన త‌ల్లి వంగ సుజాత తెల్లవారుజామున వరంగల్ లోని మరీ వెంకటయ్య కాలనీలోని వారి స్వగృహంలో క‌న్నుమూశారు. ఆమె మృతికి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY