నటుడు దేవదాస్‌ కనకాల మృతి

0
9
views

గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీనియర్‌ నటుడు దేవదాస్‌ కనకాల (74) శుక్రవారం మధ్యాహ్నం కన్ను మూశారు. రజనీకాంత్‌, చిరంజీవి, రాజేంద్రప్రసాద్‌ తో సహా పలువురు ప్రముఖ నటుల ఎంతో మంది అయన వద్ద శిక్ష‌ణ పొందారు. దేవదాస్‌ కనకాలకు ఒక కుమారుడు రాజీవ్ కనకాల, కుమార్తె శ్రీలక్ష్మీ కనకాల ఉన్నారు.  ఆయ‌న మృతికి ప‌లువురు ప్ర‌ముఖులు సంతాపం ప్ర‌క‌టించారు.

LEAVE A REPLY