కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ

0
14
views

కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలిగా సోనియాగాంధీ నియమితులయ్యారు. శనివారం జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సుదీర్ఘ మంతనాల అనంతరం పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ ని ఎంపిక చేసినట్లు గులాంనబీ ఆజాద్ ప్రకటించారు.

ఈ సమావేశంలో సోనియాగాంధీతో పాటు ప్రియాంక గాంధీ వాద్రా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ నేతలు ఏకే ఆంటోని, మల్లికార్జున ఖర్గే, జ్యోతిరాదిత్య సింధియా, రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

LEAVE A REPLY