బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరభ్​ గంగూలీ

0
8
views

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నూతన అధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ సౌరభ్​ గంగూలీ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ముంబయిలోని బీసీసీఐ కార్యాలయంలో గంగూలీ తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఇప్పటివరకు అధ్యక్ష పదవికి గంగూలీ ఒక్కరే నామినేషన్ వేయడంతో ఎన్నిక లాంఛనప్రాయయం కానుంది. గంగూలీ ప్రస్తుతం బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడుగా ఉన్నాడు.

LEAVE A REPLY