బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన గంగూలీ

0
6
views

భారత క్రికెట్‌ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముంబైలోని బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో బీసీసీఐ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. గంగూలీతో పటు సెక్రటరీగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుమారుడు జై షా, వైస్ ప్రెసిడెంట్‌గా మాహిమ్ వర్మ, ట్రెజరర్‌గా అరుణ్ సింగ్ ధుమాల్, జాయింట్ సెక్రటరీగా జయేష్ జార్జ్ బాధ్యతలు చేపట్టారు.

LEAVE A REPLY