ప్రాణం మీదకు తెచ్చిన అభిమానం …

0
16
views

ఈ నెల 30న విడుదలయ్యే సాహో సినిమా ఫ్లెక్సీ ని కడుతూ కడ్తూ ప్రభాస్‌ అభిమాని తీవ్రంగా గాయపడ్డాడు. మహబూబ్‌నగర్‌ తిరుమల థియేటర్ లో కడ్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ బైండింగ్ వైర్‌ బోయపల్లి తండా కి చెందిన వెంకటేష్ కి తగిలింది. కరెంట్‌ షాక్ తగలడంతో అతను పై నుంచి కింద పడిపోయాడు. వెంకటేష్ ను స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు పరిస్థితి విషమంగా ఉండడంతో అతన్ని హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

LEAVE A REPLY