తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్

0
25
views

తెలంగాణ గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళిసై సౌందరరాజన్‌ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సౌందర్‌ రాజన్‌ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు.

LEAVE A REPLY