తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ప్రమాణ స్వీకారం

0
11
views

తెలంగాణ రెండో గవర్నర్‌గా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్‌ ఆదివారం ఉదయం 11 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాస్వీకారం చేశారు. ఆమెతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. తమిళనాడు నుంచి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, సినీ నటులు రాధిక శరత్ కుమార్ దంపతులు హాజరయ్యారు.

LEAVE A REPLY