‘కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’ పుస్తకావిష్కరణ

0
14
views

ముఖ్యమంత్రి ఓఎస్డీ (నీటిపారుదల శాఖ) శ్రీధర్ రావు దేశ్ పాండే రాసిన ‘‘ కాళేశ్వరం ప్రాజెక్టు – తెలంగాణ ప్రగతి రథం’’ పుస్తకాన్ని ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన నుంచి సీఎం కేసీఆర్ దీక్షతో చేసిన కృషిని, ఒక ఇంజనీర్ కంటే ఎక్కువగా, గూగుల్ ఎర్త్ సాఫ్ట్ వేర్ ని, కేంద్ర జలసంఘం వారి గోదావరి ప్రవాహ లెక్కలను ఉపయోగించి చేసిన పరిశోధనలన్నిటినీ ఈ గ్రంథంలో రచయిత శ్రీధర్ దేశ్ పాండే నిక్షిప్తం చేశారు .

కాళేశ్వరం ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని, చరిత్రను అందించాలన్న సంకల్పంతోనే సమగ్ర గ్రంథాన్ని రాసిన రచయిత దేశ్ పాండేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు.

LEAVE A REPLY