ఆచార్య జయశంకర్ జయంతి.. టిఆర్ఎస్ ఎంపీల నివాళులు

0
2
views

ఆచార్య జయశంకర్ జయంతి సందర్బంగా ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో టిఆర్ఎస్ ఎంపీలు ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమానికి జయశంకర్ చేసిన సేవలను వారు గుర్తుకు చేసుకొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎంపీలు కెప్టెన్ లక్ష్మికాంత్ రావు, బడుగుల లింగయ్య యాదవ్, బండ ప్రకాష్ ముదిరాజ్, నామ నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, రాములు, బిబి పాటిల్, పసునూరి దయాకర్ మరియు రంజిత్ రెడ్డి లు పాల్గొన్నారు.

LEAVE A REPLY