మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం

0
58
views

ముంబైలోని శివాజీ పార్క్‌లో మహారాష్ట్ర 18వ ముఖ్యమంత్రిగా ఉద్ధవ్ థాక్రే ప్రమాణస్వీకారం చేశారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉధ్ధవ్ థాక్రేతో పాటు ఎన్సీపీ – కాంగ్రెస్ – శివసేన పార్టీలు నుంచి ఇద్దరు చొప్పున మొత్తం ఆరుగురు మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేశారు. ఎన్సీపీ – కాంగ్రెస్ – శివసేన పార్టీలు కలిసి ‘మహా వికాస్ అఘాడి’ పేరుతో కూటమి ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY